Testimonials

img

T.Veerababu

Advanced Beautician (7 days)

Tallarevu


ట్రైనింగ్ బాగుంది కానీ ట్రైనింగ్ చేసే రోజులు పెంచితే బాగుంటుంది,చాలా విషయాలపై అవగాహన వచ్చింది వీలైతే advanced ట్రైనింగ్ ఇంకోసారి కండక్ట్ చెయ్యండి....

img

G.Satyaveni

Advanced Beautician (7 days)

T.Kotthapalli


ఈ ప్రోగ్రాం లో అన్ని చాలా బాగా అర్థమయ్యాయి, తెలియనివన్నీ తెలుసుకున్నాము.మాకు చాలా ఉపయోగపడుతుంది,ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఇంకొన్ని రోజులు ఉంటె బాగుండును....

img

T.Naga raju

Advanced Beautician (7 days)

paatha injaram

Self Financed


మాకు చాలా బాగా నచ్చింది, మీకు మరియు ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ఈ ట్రైనింగ్ లో చాలా మెళకువలు తెలుసుకున్నాను ఇందుకు సత్యం గారికి కృతజ్ఞతలు, 7 రోజులు సరిపోలేదు....

img

P.Naresh

Advanced Beautician (7 days)

Iplolavaram

Self Financed


ట్రైనింగ్ చాలా బాగుంది,మేము మా జీవితంలో ఎదుగుదలకు మాకు చాలా ఉపయోగపడుతుంది,ఒక గ్రామానికి వాళ్ళకి అర్థమయ్యేలా చాలా బాగా ఈ క్లాస్ చెప్పారు....

img

B.Santhi

Advanced Beautician (7 days)

Kakinada


ఈ ప్రోగ్రాం వలన తెలియని విషయాలు మేము తెలుసుకున్నాము. ఈ క్లాస్ సత్యం గారు చాలా బాగా చెప్పారు, మా జీవితంలో ఎదుగుదలకు మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది...

img

Duggudurthi Subbarao

Advanced Beautician (7 days)

Mummidivaram


ఈ ట్రైనింగ్ చాలా బాగుంది, మాకు చాలా ఉపయోగపడుతుంది, ఈ ట్రైనింగ్ వల్ల మేము చేసే పనిని ఇంకా ఉపయోగపడేలా మేము మా వర్క్ ని మా వర్క్ ని మార్చుకోడానికి ఉపయోగపడుతుంద...

img

Pasupuleti nagababu

Advanced Beautician (7 days)

Mummidivaram

Andhra Bank


ఈ ట్రైనింగ్ చాలా బాగుంది,మా వర్క్ ని ఇంకా బాగా చేయడానికి ఉపయోగపడుతుంది.ఇలాంటి ట్రైనింగ్ లు ప్రతి మండలం లో పెట్టాలని భావిస్తున్నాను....

img

R.VARALAKSHMI

Advanced Beautician (7 days)

KONALLANKA


ఈ ప్రోగ్రాం ద్వారా మేము చాలా లబ్ది పొందాము.ఈ ప్రోగ్రాం లో మిస్ అయిన వారికీ మళ్లీ ప్రోగ్రాం పెడితే బాగుంటుంది. ఈసారి 10 రోజులు ప్రోగ్రాం పెడితే బాగుంటుంది....

img

M.JEEVAN KUMAR

Advanced Beautician (7 days)

G.VEMAVARAM


మీరిచ్చిన ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం చాలా బాగుంది. నా పనితనం చాలా మారింది.కానీ 7 రోజులు సరిపోలేదు, 10 రోజులు ఉండాలి. కౌశల్ గోదావరి వారికి ధన్యవాదములు....

img

P.UMA MAHESWARI

Advanced Beautician (7 days)

P.MALLAVARAM


మాకు తెలియని ఎన్నో విషయాలను ఈ ప్రోగ్రాం ద్వారా తెలుసుకున్నాం.ఇంకా ఎక్కువ రోజులు అంటే కనీసం 10 డేస్ ఉంటె బాగుంటుంది....

img

V.SIRISHA

Advanced Beautician (7 days)

YEDURULANKA


ఈ ప్రోగ్రాం చాలా బాగా జరిగింది.మాకు పార్లర్ పెట్టుకోవటానికి ఉపయోగపడేలా మాకు ట్రైనింగ్ ఇచ్చారు.ఇంత మంచి ప్రోగ్రాంపెట్టిన కలెక్టర్ గారికి, ట్రైనర్ గారికిధ...

img

K Reddy babu

Advanced Beautician (7 days)

Muramulla


చాలా బాగుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది, మరిన్ని రోజులు ఉంటే బాగుంటుంది. కౌశల్ గోదావరి వారికి ధన్యవాదములు....

img

R.Venkateswara rao

Advanced Beautician (7 days)

Yedurlanka

Vijaya Bank


నేను సొంతముగా ఒక పార్లర్ పెట్టుకోవాలి అనుకుంటున్నా కానీ దానికి తగిన స్కిల్ లేదు అని బయపడేవాడిని కానీ దీని వల్ల నేను దైర్యం నా ఉపాధి నేను చేసుకోగలను....

img

M.Krishna

Advanced Beautician (7 days)

G.Vemavaram

Vijaya Bank


నేను ఈ కార్యక్రమానికి రావడం వలన ఇప్పటివరకు మా సెలూన్ లో పెట్టనివి కొన్ని నేర్చుకున్నాను, వాటి వలన నాకు ఆదాయం పెరుగుతుంది....

img

M.Janaki

Advanced Beautician (7 days)

Kakinada


ఈ ట్రైనింగ్ వలన ముందు కంటే ఎక్కువ సంపాదించే అవకాశం కలిగింది, ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఇంకా ఎక్కువ నేర్చుకునే అవకాశం కలుగును....

img

K.Sadguruvaanyam

Advanced Beautician (7 days)

Kandikuppa


మా నాయీబ్రాహ్మణలకు మరియు ఎంతో మంది పేదవారికి చేయూత ఇచ్చినట్లు ఉంది ఈ కార్యక్రమం....

img

Rayavaraku nagamani

Advanced Beautician (7 days)

Yedurlanka


ఇటువంటి కార్యక్రమాలు ఈ వృత్తిలో ఉన్న వారికి మరియు కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది,జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు....

img

V.nagamani

Advanced Beautician (7 days)

Yedurlanka


మంచి కార్యక్రమం చాలా ఉపయోగపడింది.ఇటువంటి ట్రైనింగ్ మాలాంటి ఆడవాళ్ళకి చాలా బావుంటుంది. కలెక్టర్ గారికి ధన్యవాదములు....

img

E.Padma

Advanced Beautician (7 days)

Yelavala palli


ఇలాంటి కార్యక్రమములు 7 రోజులు కాకుండా 15 రోజులకి పెట్టినట్లయితే ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది....

img

V.Durgha bhavani

Advanced Beautician (7 days)

Kotthalanka


ట్రైనింగ్ మాకు చాలా బాగా అర్ధం అయ్యింది. భవిష్యత్తులో మా మార్పుకు కారణం ఈ ట్రైనింగ్, సత్యం గారికి అభినందనలు. ఈ కార్యక్రమం విస్తరించాలని కోరుతున్నాము....

img

P.Surya venkata dasu

Advanced Beautician (7 days)

Kandikuppa


ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉంది. ముఖ్యంగా వృత్తి పరమైన ట్రైనింగ్ అందించడం అభినందించవలసిన విషయం....

img

Sundarapalli Varalakshmi

Advanced Beautician (7 days)

Kakinada


ఈ ట్రైనింగ్ చాలా బాగుంది, ఈ ట్రైనింగ్ వలన ముందు కంటే ఎక్కువ సంపాదించే అవకాశం వస్తుంది, కానీ ఇంకా కొన్ని ఎక్కువ రోజులు పెడితే బాగా నేర్చుకునే అవకాసం వస్తుంది...

img

V.Naga Dhana Lakshmi

Advanced Beautician (7 days)

Kommarigiri


మంచి ప్రోగ్రాం జీవితంలో ముందుకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. 7 రోజులు కాకుండా మరిన్ని ఎక్కువ రోజులు నిర్వహిస్తే బాగుంటుంది....

img

G.krishnaveni

Advanced Beautician (7 days)

Kakinada


ఈ ట్రైనింగ్ చాలా బాగుంది , ఈ ట్రైనింగ్ వలన ముందు కంటే ఎక్కువ సంపాదించవచ్చు కానీ ఇంకా కొన్ని ఎక్కువ రోజులు పెడితే ఎక్కువమంది మంది నేర్చుకునే అవకాసం వస్తుంది....

img

P.Ammaji

Advanced Beautician (7 days)

Muramalla


మంచి ప్రోగ్రాం, జీవితంలో ముందుకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. 7 రోజులు కాకుండా ఇంకా ఎక్కువ రోజులు పెడితే బావుంటుంది....


H
E
L
P

D
E
S
k
0884-2354425,
+91-9949345343,
+91-8790952727
Mon-Sat - 9.00AM - 7.00PM

Address

Collector's Observation Cell (COC),
Collectorate, Kakinada - 533001,
Email: kaushalgodavari@gmail.com