Testimonials

img

G Harsha

Advanced Computer Hardware (7 days)

Rajahmundry


About Kaushal godavari the Education Purpose skills are very Good. They are very good trainers & Educate nicely. I have improved knowledge 60% in Computer Hardware and Networking. when I don't understanding the Concept they will explain very well.Thanks to Kaushal godavari....

img

A.V.S.R.Gangadhar

Advanced Computer Hardware (7 days)

Rajahmundry


కౌశల్ గోదావరి ప్రోగ్రాం చాలా బాగుంది.ఈ విధంగా చెయ్యటం వలన కంప్యూటర్ గురించి వాటి సమస్యలు వస్తే ఎలా చెయ్యాలి అనే విధంగా తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం చాల...

img

V.Srinivasu

Advanced Computer Hardware (7 days)

Kakinada

Self Financed


ఈ కార్యక్రమం చాలా బాగుంది, నాకు ఉన్న knowledge కి ఇంకా added ఎక్స్పీరియన్స్ వచ్చింది...

img

V.Ganga bhavani

Advanced Computer Hardware (7 days)

Kakinada


చాలా బాగా నచ్చిన కార్యక్రమం. నేను బయట institute లో నేర్చుకున్న కానీ ఇలా నేర్చుకోలేను. వీరు చెప్పే విషయాలు అన్ని బయట ఎవరు ఇంత అర్ధం అయ్యేలా చెప్పరు....

img

Y.Sashikumar

Advanced Computer Hardware (7 days)

Peddapuram


నేను Hardware ట్రైనింగ్ కి వచ్చాను, ట్రైనింగ్ చాలా బాగుంది కాకపోతే ఇంకో రెండు రోజులు ప్రాక్టీకల్స్ చేయించి ఉంటే బాగుండేది, ఈ ట్రైనింగ్ లో నాకు తెలియని Professional tricks తెల...

img

S.Raveeswara Rao

Advanced Computer Hardware (7 days)

Samalkota

Self Financed


ఈ క్యాంపు చాలా బాగుంది మరియు ఊహించిన దాని కన్నా చాల బాగా జరిగింది,దూరం నుంచి వచ్చిన వారికి accommodation ఇబ్బందిగా ఉంది అది కూడా సరిచేస్తే చాలా బాగుంటుంది అని నా అభి...

img

P.Chandrashekar

Advanced Computer Hardware (7 days)

Kakinada


గవర్నమెంట్ వారు ఇలాంటి ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టడం వల్ల మాలో ఉన్న టాలెంట్ ని Development చేసుకునేందుకు ఈ క్యాంపు చాలా ఉపయోగపడింది....

img

P.Bhavanishankar

Advanced Computer Hardware (7 days)

Kakinada


చాలా బాగా నచ్చిన కార్యక్రమం నేను బయట Institute లో 5000 పెట్టి నేర్చుకున్నాను. కానీ అక్కడ చెప్పని చాలా విషయాలు ఇక్కడ నేర్చుకున్నాను....

img

M.Srinu

Advanced Computer Hardware (7 days)

Kakinada


గవర్నమెంట్ వారు ఇలాంటి ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టడం వల్ల మాలో ఉన్న టాలెంట్ ని Development చేసుకునేందుకు ఈ క్యాంపు చాలా ఉపయోగపడింది....

img

M.Srikanth

Advanced Computer Hardware (7 days)

Dowleswaram


కౌశల్ గోదావరి skill development training program వారికి ధన్యవాదములు, నా లాంటి technician సోదరులకు మరింత మందికి జీవనోపాధి కల్పించవలసినదిగా కోరుచున్నాను.అందిస్తారని ఆశిస్తున్నాను....

img

M.Nagababu

Advanced Computer Hardware (7 days)

Dwarapudi


ఈ శిక్షణలో మేము ఆప్టికల్ ఫైబర్ గురుంచి నేర్చుకున్నాం. స్లైసింగ్ జాయింట్ నేర్చుకున్నాను ,ఫైబర్ స్పిటర్ వర్క్ నేర్చుకున్నాను దీని వలన ముందు ముందు చాలా ఉపయోగ...

img

M.Duragaprasad

Advanced Computer Hardware (7 days)

Anaparthi


గవర్నమెంట్ వారు తరచూ ఇలాగే అన్ని కంపెనీ వారిచే కూడా training camps కండక్ట్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. తద్వారా మా యొక్క వృత్తి నైపుణ్యత పెరుగుతుంది. ...

img

KVSR Murthy

Advanced Computer Hardware (7 days)

Pedaparthi


మేము ఇన్నాళ్లు నేర్చుకున్న దానికి ప్రతిఫలం ఒక సరైన ప్రవేశం కల్పించమని మరియు ఇటువంటి కార్యక్రమాలు మిడిల్ క్లాస్ వారికి చాలా ఉపయోగపడుతుంది....

img

K.Vijaykumar

Advanced Computer Hardware (7 days)

Peddapuram


నా వరకు క్లాస్ చాలా బాగుంది. చెప్తున్నవన్నీ చాలా బాగా అర్ధం అయ్యాయి,విడి విడిగా చెప్పటం వాళ్ళ అన్ని తెలుసుకున్నాను. ఇలా చెప్పేవారు చాలా తక్కువ మంది ఉంటారు....

img

K.Satya varaprasad

Advanced Computer Hardware (7 days)

Mamidada


ఈ కార్యక్రమం technicians కి ఎంతగానో ఉపయోగం కలుగుతుంది. దీని ద్వారా లేటెస్ట్ డెవలప్మెంట్ ని అర్ధం చేసుకోగలిగాము, ఇటువంటి కార్యక్రమములు డివిజన్ వారీగా చెయ్యాలి....

img

K.Ravindrabharathi

Advanced Computer Hardware (7 days)

Repuru


ఈ ట్రైనింగ్ average గా ఉంది,ఈ ట్రైనింగ్ లో networking లో కొన్ని విషయాలు కోసం తెలుసుకున్నాను, ఇంకా క్లుప్తంగా చేసి చూపించాలి,చాలా ఉపయోగపడే కార్యక్రమం....

img

J.Suribabu

Advanced Computer Hardware (7 days)

Samalkota

Vijaya Bank


నాకు Industry experience సుమారు 20 ఇయర్స్ ఉంది. కానీ ఈ ప్రోగ్రామ్ ద్వారా మంచి అనుభవం వచ్చింది, Advanced technology ద్వారా Practical oriented classes చెప్పించినందుకు ధన్యవాదములు....

img

J.Santhi

Advanced Computer Hardware (7 days)

Kakinada


నేను Hardware & Networking Classes కి వచ్చాను, ప్రస్తుతం చాలా Demanding లో కోర్స్ ని ఫ్రీ గా చెప్పించడం చాలా హర్షించదగ్గ విషయం, మరియు చెప్పే faculty కూడా చాలా అనుభవం గలవారు. ...

img

G.Rambabu

Advanced Computer Hardware (7 days)

Samalkota


ఈ ట్రైనింగ్ మాకు బాగానే నచ్చింది ఇంకా మాకు practical గా కూడా చెప్తారు అని ఆశిస్తున్నాం, ఈ ట్రైనింగ్ మాకు ఏవిధంగా ఉపయోగపడలేదు ఎందుకంటే థియరీ కూడా మాకు బాగా చెప్పలే...

img

G.Lovakumar

Advanced Computer Hardware (7 days)

Prathipadu


ఈ శిక్షణలో మేము ఆప్టికల్ ఫైబర్ గురుంచి నేర్చుకున్నాం. స్లైసింగ్ జాయింట్ నేర్చుకున్నాను ,ఫైబర్ స్పిటర్ వర్క్ నేర్చుకున్నాను దీని వలన ముందు ముందు చాలా ఉపయోగ...

img

G.Balakrishna

Advanced Computer Hardware (7 days)

Dowleswaram


Examples were excellent… the day was well balanced. Great training alltogether. Thanks...

img

D.Srinivas

Advanced Computer Hardware (7 days)

Draksharamam


కౌశల్ గోదావరి Skill Development Program వారు నిర్వహించిన ఈ ప్రోగ్రాం మాకు చాలా వరకు తెలిసేలా చెప్పినందుకు చాలా సంతోషిస్తున్నాము. ...

img

D.Anuradha

Advanced Computer Hardware (7 days)

Samalkota


నా వరకు క్లాస్ చాలా బాగుంది. చెప్తున్నవన్నీ చాలా బాగా అర్ధం అయ్యాయి,విడి విడిగా చెప్పటం వల్ల అన్ని తెలుసుకున్నాను, ఇలా చెప్పేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ...

img

Ch.V.Surya narayana

Advanced Computer Hardware (7 days)

Prathipadu


ఈ కార్యక్రమం Technicians కి ఎంతగానో ఉపయోగం కలుగుతుంది. దీని ద్వారా లేటెస్ట్ డెవలప్మెంట్ ని అర్ధం చేసుకోగలిగాము. డివిజన్స్ వారీగా పెడితే ఇంకా చాలా మందికి ఉపయోగం కల...

img

Ch.Durgamanikanta

Advanced Computer Hardware (7 days)

Rayavaram


గవర్నమెంట్ వారు తరచూ ఇలాగే అన్ని కంపెనీ వారిచే కూడా training camps కండక్ట్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. తద్వారా మా యొక్క వృత్తి నైపుణ్యత పెరుగుతుంది. ...


H
E
L
P

D
E
S
k
0884-2354425,
+91-9949345343,
+91-8790952727
Mon-Sat - 9.00AM - 7.00PM

Address

Collector's Observation Cell (COC),
Collectorate, Kakinada - 533001,
Email: kaushalgodavari@gmail.com