Testimonials

img

Shiva teja

AC and Refrigeration Advanced Technician (7 Days)

Kakinada


ఈ శిక్షణా తరగతులలో ఎన్నో కొత్త విషయాలు ట్రైనర్ గారి దగ్గర నుంచి మరియు వచ్చిన తోటి technicians దగ్గర నుంచి రిపేరింగ్ లో మెళకువలు తెలుసుకున్నాను....

img

B teja

AC and Refrigeration Advanced Technician (7 Days)

Kakinada


క్లాస్ రూమ్ లో శిక్షణ చెప్పే తీరు చాలా బాగుంది, శిక్షణ తరగతిలో చెప్పిన ప్రతి అంశం ఫ్యూచర్ లో ఉపయోగపడతాయి, మరిన్ని శిక్షణ తరగతులు పెట్టాలని మా ఆశ....

img

R Babi

AC and Refrigeration Advanced Technician (7 Days)

Kakinada

Self Financed


నేను ఈ శిక్షణా కాలంలో నేర్చుకున్న అంశాలు నా జీవితం ఉన్నత స్థాయికి నాకు సహాయపడతాయి, మా గురువు గారు మాకు అర్దమయ్యేవిధముగా భోదించారు....

img

Narayana Rao

AC and Refrigeration Advanced Technician (7 Days)

Valasapakala


ఈ ట్రైనింగ్ క్లాసులు మాకు తెలియని విషయాలు నేర్చుకున్నాము, ఈ శిక్షణలో నేను expansion values కోసం మరియు air filtering మరియు installation types of units గురించి తెలుసుకున్నాను. ...

img

Siva Sankar

AC and Refrigeration Advanced Technician (7 Days)

Kakinada


శిక్షణా కాలంలో మేము Compressor Cycling, Air conditioning, Condenser and Gas charging developments, Mostly Safety precautions చాలా బాగా చెప్పారు....

img

Madhusudhan

AC and Refrigeration Advanced Technician (7 Days)

Kakinada


మాకు తెలియని చాలా విషయములు తెలుకున్నాను, ఇన్వెర్టర్ ఎసి, ఎసి ఇన్స్టలేషన్ , కంప్లైంట్స్ మరియు సేఫ్టీ Measurements తెలుసుకున్నాను....

img

D Prasad

AC and Refrigeration Advanced Technician (7 Days)

Kakinada


మీరు ఇలాంటి శిక్షణ తరగతులు, అవకాశాలు వృత్తికి ఉపయోగపడే విధంగా ముందుగా తెలుసుకునే అవగాహన సదస్సులు చెప్పినందుకు మాకు చాలా బాగుంది. మాకు తెలియనివి తెలుసుకున...

img

M Guru Murthy

AC and Refrigeration Advanced Technician (7 Days)

Kakinada


ప్రతి మెకానిక్ కి Customers తో ఏవిధముగా మాట్లాడాలో చక్కగా తెలిసింది, అదేవిధంగా R&AC లో మెకానిక్ Skill develop అవుతుంది. A.C లో spare parts ఏవిధముగా పలకాలి అనే విషయం తెలిసింది....

img

CH.HYMAVATHI

Advanced Beautician (7 days)

TANELANKA


ఈ ట్రైనింగ్ లో తెలియని విషయాలు తెలుసుకున్నాము. ట్రైనర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఈ ట్రైనింగ్ 7 రోజులు మాత్రమే పెట్టారు. ఇంకా ఎక్కువ రోజులు ఉంటె బాగుండేది....

img

D.Srinivasarao

Advanced Beautician (7 days)

Komanapalle

Self Financed


సత్యం గారు చెప్పే విధానం చాలా బాగుంది, ఇటువంటి మంచి అనుభవం ఉన్న వ్యక్తితో చెప్పించడం వాళ్ళ వినేవారికి కూడా ఆసక్తిగా ఉన్నారు, కౌశల్ గోదావరి వారికి వందనములు....

img

M.Maheswari

Advanced Beautician (7 days)

G.Vemavaram


మరొకసారి మా మండలం లో ఈ కార్యక్రమం పెట్టి ఇప్పుడు రాలేనటువంటి వాళ్ళకి కూడా ఒక అవకాశం కల్పించమని కోరుతున్నాము....

img

A.Ratnajirao

Advanced Beautician (7 days)

I Polavaram


ఈ ట్రైనింగ్ తర్వాత నా పని తీరులో మార్పు వస్తుంది ,చాలా బాగుంది ఈ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ప్రభుత్వం వారు చేపట్టాలని నా ఆకాంక్ష....

img

D.Surya Prakash

Advanced Beautician (7 days)

Komanapalle


ఈ ట్రైనింగ్ జరిగే ముందు అందరికి తెలిసేలా చెయ్యాలి అని నా తరుపు నుంచి చిన్న విన్నపం,మా వర్క్ ఇంప్రూవ్ ఔతుంది....

img

K B P Vardhana rao

Advanced Beautician (7 days)

Kesanakurru


ఈ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు, ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం 7 రోజులు కాకుండా 10 రోజులు పెడితే ఇంకా బాగుండేది....

img

Mahendrawada Padmavathi

Advanced Beautician (7 days)

G.Vemavaram


ఈ కార్యక్రమం బాగుంది కానీ వచ్చేటటువంటి మాలాంటి వాళ్ళు బ్యాచ్ కి 50 మంది అయితే బాగుంటుంది అంతకన్నా ఎక్కువ అవ్వడం వల్ల concentration ఉండటం లేదు...

img

Medapati Naga Gowri devi

Advanced Beautician (7 days)

G.Vemavaram


మేము చాలా విషయాలు నేర్చుకున్నాం ముఖ్యంగా beauty parlour లో చేసే pedicure manicure చేయడం బాగా నేర్చుకున్నాం....

img

K.Aadhi satya bhaskaram

Advanced Beautician (7 days)

Kesanakurru

Self Financed


మా వృత్తి వారిని గుర్తించి ఇలాంటి కార్యక్రమం పెట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము, ఈ ప్రోగ్రాం మాకు చాలా బాగా ఉపయోగపడింది....

img

Ainavilli Krupanandam

Advanced Beautician (7 days)

G.Mulapalem


చాలా మంచి ప్రోగ్రాం, ఈ ట్రైనింగ్ ఎన్ని రోజులు పెట్టిన వినే అంత గొప్పగా చెప్పారు సత్యం గారు,కౌశల్ గోదావరి వారికి అభినందనలు....

img

K.Dhana Gowri

Advanced Beautician (7 days)

Kesanakurru


మీరు ఇచ్చిన ట్రైనింగ్ నిజంగా మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది, మా జీవితాలు మారుస్తుంది, మేము చేసే ప్రతి పనిలో మీరిచ్చే ట్రైనింగ్ బాగా ఉపయోగపడుతుంది....

img

K.Naga Venkata Sai

Advanced Beautician (7 days)

Guttinadeevi


చాలా బాగుంది ఈ ట్రైనింగ్, మేము సంపాదించాలని మాకోసం శ్రమపడ్డ మా తరుపున మీ అందరికి ధన్యవాదములు....

img

Sanampalli Raju

Advanced Beautician (7 days)

Tallarevu


ఈ ట్రైనింగ్ బాగుంది కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కలిగింది. ఈ విషయాలు మా సెలూన్ లో పని చేసేటప్పుడు బాగా ఉపయోగపడతాయి....

img

P.Subba rao

Advanced Beautician (7 days)

Tallarevu

Self Financed


ఇదే ట్రైనింగ్ 30 రోజులు పెడితే ప్రతి విషయం క్లుప్తం నేర్చుకునేవాళ్ళం కానీ తెలుసుకున్న కొత్త విషయాలు సెలూన్ & పార్లర్ నందు అమలుచేసే విధంగా ఈ ట్రైనింగ్ ఉపయోగప...

img

K.Babuji

Advanced Beautician (7 days)

Pallamkurru

Self Financed


ఈ ప్రోగ్రాం చాలా మంచి ఆలోచన ఇలాంటి కార్క్యక్రమాలు మరిన్ని జరగాలని ఇలాగే మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుచున్నాము....

img

Ramavarapu Veerababu

Advanced Beautician (7 days)

Pallamkurru

Self Financed


ట్రైనింగ్ చాలా బాగుంది మాకు తెలియని విషయాలు తెలుసుకున్నాను, ప్రతి మండలంలో ఇలాంటి ప్రోగ్రాం పెట్టి స్వయం ఉపాధి కల్పించాలని కోరుచున్నాము....

img

Peddahapu Lakshmi

Advanced Beautician (7 days)

Thanelanka


సత్యం గారు ఈ ప్రోగ్రాం చాలా చాలా బాగా చెప్పారు, తూర్పు గోదావరి వచ్చి సత్యం గారు జనానికి మంచి గుణపాఠం చెప్పారు.ఈ ట్రైనింగ్ ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది....


H
E
L
P

D
E
S
k
0884-2354425,
+91-9949345343,
+91-8790952727
Mon-Sat - 9.00AM - 7.00PM

Address

Collector's Observation Cell (COC),
Collectorate, Kakinada - 533001,
Email: kaushalgodavari@gmail.com